రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌గా డి. పృథ్వీరాజ్‌ కుమార్‌ బాధ్యతల స్వీకరణ

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు రంపచోడవరం, పెన్ పవర్, అక్టోబర్ 01: రంపచోడవరం సబ్‌ డివిజన్‌ పరిధిలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు చేపడతామని నూతన సబ్‌ కలెక్టర్‌ డి. పృథ్వీరాజ్‌ కుమార్‌ తెలిపారు. రంపచోడవరం నూతన సబ్‌ కలెక్టర్‌గా డి. పృథ్వీరాజ్‌ కుమార్‌ గురువారం ఉదయం 10 గంటలకు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో...