విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

  డ్రగ్స్‌, గంజాయి బారిన పడకుండా భవిష్యత్తుపై దృష్టి సారించాలి ఓఎస్డీ మంద జవ్వాలి ఆల్ఫా, ఐపీఎస్ రంపచోడవరం పోలవరం బ్యూరో), పెన్ పవర్, అక్టోబర్ 24: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా తమ భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఓఎస్డీ (అడ్మిన్) మంద జవ్వాలి ఆల్ఫా, ఐపీఎస్ సూచించారు. విద్యే ప్రతి ఒక్కరి జీవితానికి పునాది అని, క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆమె పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ...