బాలకృష్ణ కుమార్తెకు విశాఖ మేయర్ ఛాన్స్?

మహిళా జనరల్ రిజర్వేషన్‌తో వేడెక్కిన రాజకీయాలు.. కూటమి అభ్యర్థిపై ఉత్కంఠ బాలకృష్ణ చిన్న కుమార్తె, ఎంపీ శ్రీభరత్ సతీమణి పేరుపై రాజకీయ వర్గాల్లో చర్చ టీడీపీలో పలువురు ఆశావహులు.. జనసేన, బీజేపీ నుంచి కూడా పోటీపై ఆసక్తి ప్రత్యక్ష ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై పెరగనున్న కసరత్తు తేజస్విని అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన లేదు విశాఖపట్నం, అక్టోబర్ 13: గ్రేటర్ విశాఖపట్నం మేయర్ పీఠం కోసం రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మేయర్ స్థానం మహిళా జనరల్ కేటగిరీకి కేటాయించడంతో అధికార కూటమిలో అభ్యర్థి...