స్థానిక పోరులో కూటమి విజయమే లక్ష్యం!

గెలుపు గుర్రాలకే అభ్యర్థిత్వం.. సామాజిక సమీకరణలకే ప్రాధాన్యం! జెండాలు వేరైనా అజెండా ఒక్కటే.. పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందే! సీట్ల కోసం త్యాగాలకు సిద్ధంగా ఉండాలి.. ఆశావహులకు ఎమ్మెల్యే శిరీషాదేవి స్పష్టమైన సంకేతాలు కార్యకర్తల కష్టానికి గుర్తింపు తప్పదు.. ఐక్యతతోనే స్థానిక సంస్థలపై పట్టు రంపచోడవరంలో సమరశంఖం పూరించిన ఎన్డీయే కూటమి నేతలు రంపచోడవరం, అక్టోబర్ 14 (పెన్ పవర్): స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఎన్డీయే కూటమి శ్రేణులు సిద్ధం కావాలని, విభేదాలను పక్కనపెట్టి సమన్వయంతో పనిచేస్తే విజయం తథ్యమని రాష్ట్ర శాసనసభ ఎస్టీ...