విజయవాడలో భారీ గోల్డ్ స్మగ్లింగ్ గుట్టురట్టు.. రూ.5.84 కోట్ల విదేశీ బంగారం, కరెన్సీ స్వాధీనం!
బంగ్లాదేశ్ టు హైదరాబాద్ వయా కోల్‌కతా.. విజయవాడలో బయటపడ్డ అంతర్జాతీయ బంగారం స్మగ్లింగ్ దందా! బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు బంగారం అక్రమ రవాణా.. విజయవాడలో గుట్టురట్టు! స్కార్పియోలో భారీగా విదేశీ కరెన్సీ.. 60 వేల డాలర్లు, 21,500 యూరోలు స్వాధీనం! నడుముకు పౌచ్‌లు కట్టుకుని బంగారం తరలింపు.. 3.147 కిలోల విదేశీ బంగారు కడ్డీలు పట్టివేత! రూ.5.84 కోట్ల బంగారం, కరెన్సీ స్వాధీనం.. ఐదుగురు నిందితుల అరెస్టు! అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ నెట్వర్క్ వెనుక ఎవరున్నారు?.. కీలక ఆధారాల కోసం అధికారుల దర్యాప్తు! విజయవాడ...