భారీ వర్షాల హెచ్చరిక.. ఘాట్ రోడ్లపై రాకపోకలు నిలిపివేత
రాత్రి 9 గంటల నుంచి మారేడుమిల్లి, చింతూరు ఘాట్ రోడ్లపై ఆంక్షలు రంపచోడవరం, (పోలవరం బ్యూరో )పెన్ పవర్, అక్టోబర్ 27: పోలవరం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా మంగళవారం రాత్రి 9 గంటల నుంచి మారేడుమిల్లి, చింతూరు ఘాట్ రోడ్లపై వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ...