డీలిమిటేషన్ బిల్లుపై జగన్‌ వైఖరి ఏమిటి? బీజేపీని వ్యతిరేకిస్తారా.. మద్దతు కొనసాగిస్తారా?

డీలిమిటేషన్ బిల్లుపై జగన్ వైఖరి.. మద్దతా? వ్యతిరేకతా? మహిళా రిజర్వేషన్లకు మద్దతు.. నియోజకవర్గాల పునర్విభజనపై మెలిక ఏపీ ప్రయోజనాలే ప్రాధాన్యమంటున్న వైసీపీ.. రాజకీయ వ్యూహం ఏమిటి? కేంద్రం అడుగులకు జగన్ మద్దతు.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ బీజేపీతో విభేదాలు.. వైసీపీ నిర్ణయం వెనుక అసలు లెక్కలేంటి? డీలిమిటేషన్‌పై తుది నిర్ణయం కీలకం.. జగన్ వైఖరిపైనే అందరి దృష్టి బీజేపీకి వ్యతిరేకమంటున్న జగన్‌కు పార్లమెంట్‌లో కీలక పరీక్ష.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై వైఎస్సార్‌సీపీ ఎంపీల ఓటు ఎటువైపు? మాటలకు, చేతలకు మధ్య రాజకీయ...