పోలవరం జిల్లాలో జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారు

12 జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆరు స్థానాలు ఎస్టీ మహిళలకు.. మరో ఆరు స్థానాలు ఎస్టీలకు కేటాయింపు చింతూరు డివిజన్‌లో మూడు స్థానాలు ఎస్టీ మహిళలకే! రంపచోడవరం డివిజన్‌లో ఐదు స్థానాలు ఎస్టీలకు రిజర్వు రిజర్వేషన్ల ప్రకటనతో వేడెక్కనున్న స్థానిక రాజకీయాలు! పెన్ పవర్, రంపచోడవరం, అక్టోబర్ 14: నూతనంగా ఏర్పాటైన పోలవరం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ) రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. జిల్లాలోని...