అక్రమ బోర్ల నిర్వహణ

అక్రమ బోర్ల నిర్వహణ నీటి సరఫరాపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారుల హెచ్చరిక కాప్రా, పెన్ పవర్, నవంబర్ 10: ఉప్పల్ నియోజకవర్గం కాప్రా మండల పరిధిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బోర్‌వెల్స్‌, అక్రమంగా బోరు నీటిని సరఫరా చేస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. కాప్రా తహసీల్దార్ మతిన్ ఆదేశాల మేరకు సోమవారం నిర్వహించిన తనిఖీల్లో రెండు అనుమతి లేని బోర్‌వెల్స్‌తో పాటు, అక్రమంగా నీటి సరఫరా చేస్తున్న తొమ్మిది పైప్‌లైన్లను అధికారులు సీజ్ చేశారు. కాప్రా వెస్ట్రన్...