అభివృద్ధికి సహకరిస్తాం… ప్రజా సమస్యలపై పోరాడుతాం

నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన చింతకాయల అనిత తాజా ఎన్నికలలో ఓటమిపాలైనప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడుతామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థినిగా పోటీ చేసిన చింతకాయల అనిత అన్నారు. ఈ మేరకు మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. ఎన్నికలలో మాపై నమ్మకంతో మాతో ప్రయాణం చేసిన 40 మంది కౌన్సిలర్ అభ్యర్థులకు, మాకు ఓట్లు వేసిన సుమారు 12,000 మంది ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలలో ఓడినప్పటికీ వీరందరికీ అండగా ఉంటామన్నారు. నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల...