అశోక్‌నగర్ డ్రైనేజీ కష్టాలకు త్వరలో చెక్!
అశోక్‌నగర్ డ్రైనేజీ కష్టాలకు త్వరలో చెక్! కొత్త పైప్‌లైన్ పనులకు రంగం సిద్ధం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కౌకుట్ల రూపేందర్ రెడ్డి చొరవ కాప్రా, పెన్ పవర్, నవంబరు 4: హెచ్‌బీ కాలనీ 19వ డివిజన్ పరిధిలోని అశోక్‌నగర్ కాలనీలో దీర్ఘకాలంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కౌకుట్ల రూపేందర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. కాలనీలో మురుగునీటి లీకేజీలతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఉదయం అశోక్‌నగర్...