అశోక్ నగర్‌లో తీరని డ్రైనేజీ సమస్య
అశోక్ నగర్‌లో తీరని డ్రైనేజీ సమస్య ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు ఏఈ రోహిత్ స్పందించాలని కాంగ్రెస్ నేత రూపేందర్ రెడ్డి విజ్ఞప్తి కాప్రా, పెన్ పవర్, నవంబర్ 10: ఉప్పల్ నియోజకవర్గం హెచ్‌బీ కాలనీ 19వ డివిజన్ పరిధిలోని అశోక్ నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్య స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. సమస్య పరిష్కారం కోరుతూ సంబంధిత ఏఈ రోహిత్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కౌకుట్ల రూపేందర్ రెడ్డి పేర్కొన్నారు. డ్రైనేజీ సమస్యతో కాలనీవాసులు...