ఉద్యమ జర్నలిస్టులకు అన్యాయం చేస్తే సహించేదిలేదు

ఉద్యమ జర్నలిస్టులకు అన్యాయం చేస్తే సహించేదిలేదు శ్రీకాంతాచారికి ఉద్యమ జర్నలిస్టుల వినతి ఉద్యమ జర్నలిస్టుల పేరుతో చేస్తున్న వసూళ్లను ఆపాలి ఎల్బీనగర్, పెన్ పవర్, నవంబర్ 17: తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ కోసం ప్రాణాలను సైతం అర్పించిన కాసోజు శ్రీకాంతాచారి సాక్షిగా, తెలంగాణ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించడానికి కారణమైన ఉద్యమ జర్నలిస్టులను ప్రభుత్వం మరిచిపోయిందని ఎల్బీనగర్ ఉద్యమ జర్నలిస్టులు శ్రీకాంతాచారి విగ్రహానికి మంగళవారం వినతిపత్రం అందజేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఉద్యమ జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యమ జర్నలిస్టులను గుర్తించి జర్నలిస్టులకు...