ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆలరించిన ప్రదర్శనలు
ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆలరించిన ప్రదర్శనలు కాప్రా, పెన్ పవర్, నవంబర్ 22 : ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆదివారం ఎంఎన్ ఆర్ శిరీష శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. ఈ సందర్భంగా అనాధ నర్తన గణపతిమ్, మూషిక వాహన, అన్ని మంత్రాలూ, మధురానగరిలో, నీలమేఘ శరీర, విన్నపాలు, పుష్పాంజలి, జగడపు చనవుల, రామాయణ శబ్దం, త్రిశక్తి నృత్య రూపకం తదితర అంశాలను కళాకారులు వియన్నా, హాసిని, యోగ్య, తిస్య, శ్రీక్షిత, శ్రీనిధి, మోక్ష,...