ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన ప్రదర్శనలు

ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన ప్రదర్శనలు కాప్రా, పెన్ పవర్, నవంబరు 28: ఉప్పల్ మినీ శిల్పారామంలో శనివారం నృత్య జ్యోతి నాట్య శిక్షణాలయం గురువు డాక్టర్ బండి పేరిణి కుమార్ శిష్య బృందంచే ఆంధ్రనాట్యం ప్రదర్శన ఆహుతులను ఎంతగానో అలరించింది. ఈ సందర్భంగా పరమపురుషుడు, ఆధ్యాత్మరామాయణ కీర్తన, దశావతరము, పరమపురుషుడు, శబ్దం, శివ కైవారం తదితర అంశాలను కళాకారులూ ప్రదర్శించి మెప్పించారు. ఉస్తాద్ బిస్మిల్లాహ్ ఖాన్ యువ పురస్కార్ అవార్డు గ్రహీత సాత్విక పెన్నా, సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ కీర్తి...