కాజులూరులో స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
396 మంది సిబ్బంది నియామకం.. 66 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు మూడు జోన్లుగా మండలం.. ఆరు రూట్లలో ఎన్నికల పర్యవేక్షణ 20 ఎంపీటీసీ స్థానాలకు 48 మంది అభ్యర్థుల పోటీ కాజులూరు, పెన్ పవర్, నవంబర్ 4: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాజులూరు మండలంలో అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్. విజయరాజు తెలిపారు. మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 48...