కార్తీక పౌర్ణమి సందర్భంగా చింతపల్లి స్టేజి వద్ద భక్తుల సందడి
కార్తీక పౌర్ణమి సందర్భంగా చింతపల్లి స్టేజి వద్ద భక్తుల సందడి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం ఖమ్మం , పెన్ పవర్, నవంబర్ 24: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి స్టేజి వద్ద భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టకు పాలు పోసి తమ మొక్కులను భక్తిశ్రద్ధలతో చెల్లించుకున్నారు. చింతపల్లి స్టేజి వద్ద ఉన్న పుట్టను భక్తులు కొంగుబంగారంగా భావిస్తారు. ఇక్కడ పుట్టకు పాలు...