ఖమ్మం జిల్లాలో దారుణ హత్య
ఖమ్మం జిల్లాలో దారుణ హత్య వివాహేతర సంబంధాన్ని చూసినందుకు 15 ఏళ్ల బాలుడి హతం ఖమ్మం, పెన్ పవర్, నవంబర్ 10 : ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకొరుకొండ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ వివాహేతర సంబంధాన్ని చూశాడనే కారణంతో పదవ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడు రవిని ఓ మహిళ, యువకుడు కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. భర్తతో విడిపోయిన అపర్ణ అనే మహిళ చిన్నకొరుకొండలోని తన అమ్మమ్మ ఇంట్లో నివసిస్తోంది. అదే గ్రామానికి...