గరుడ వాహనంపై దేవదేవుడు
*మారుమోగిన గోవింద నామస్మరణ* గార్ల, పెన్ పవర్, నవంబర్: 2 కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ముగింపు అనంతరం గార్లకు చేరుకున్న శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామివారికి సోమవారం రాత్రి గరుడ వాహన సేవను అంగరంగ వైభవంగా జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ప్రతిష్టించి మేళ తాళాల నడుమ గార్ల పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు గోవింద నామస్మరణతో మారు మోగింది ఆలయ గడప దాటి తన ఇష్ట వాహనమైన...