గోళ్లపాడులో కాంగ్రెస్‌కు భారీ బలం బీఆర్ఎస్‌కు షాక్

  మంత్రి పొంగులేటి అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై 30 కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరిక ఖమ్మం,పెన్ పవర్, నవంబర్ 2 ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 30 కుటుంబాలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో గ్రామంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.ఖమ్మంలోని మంత్రి క్యాంపు...