జీకేవీధి మండల వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థుల తుది జాబితా విడుదల
15 పంచాయతీలకు అభ్యర్థులను ప్రకటించిన ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 21: స్థానిక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని వైఎస్సార్సీపీ మద్దతుతో పోటీ చేయనున్న సర్పంచ్ అభ్యర్థుల తుది జాబితాను పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ప్రకటించారు. మండలంలోని 15 గ్రామ పంచాయతీలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ జాబితా విడుదల చేశారు. వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థుల వివరాలు: 1. సీలేరు – కిల్లో సొనాయి 2. దుప్పులవాడ – చిట్టపులి గోపాలరావు 3. దారకొండ...