డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం: భారత ప్రసాద్
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం: భారత ప్రసాద్ యువతను డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడుకోవడం సమాజ బాధ్యత: భారత ప్రసాద్ మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రతిఒక్కరూ ముందుకు రావాలి హైదరాబాద్, పెన్ పవర్, నవంబరు 3: నేటి సమాజంలో మాదకద్రవ్యాల వినియోగం తీవ్రమైన సామాజిక సమస్యగా మారుతోందని, ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు ఆకర్షితులవడం ఆందోళన కలిగిస్తోందని వరల్డ్ వైజ్ కంజుమర్స్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కార్యదర్శి భారత ప్రసాద్ అవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ... మాదకద్రవ్యాల...