తణుకువాడలో ఉత్కంఠ రేపుతున్న సర్పంచ్ ఎన్నికలు

మంచం, కత్తెర గుర్తుల మధ్య హోరాహోరీ పోరు ఒకే గ్రామం.. పక్కపక్క ఇళ్లు దగ్గరి బంధువుల మధ్య రాజకీయ సమరం 29న తేలనున్న ప్రజాతీర్పు! కాజులూరు, పెన్ పవర్, నవంబర్ 25: కాజులూరు మండల పరిధిలోని తణుకువాడ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. సర్పంచ్ పదవి కోసం కూటమి మద్దతుతో బరిలో ఉన్న పితాని పద్మావతి (మంచం గుర్తు), రాయుడు అనసూర్య లీలాశంకర్ (కత్తెర గుర్తు) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు, పక్కపక్క ఇళ్లలో నివసించేవారు, ఒకే...