తపాలా శాఖ కల్పిస్తున్న ప్రమాద భీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: మామిడి రాంచందర్

తపాలా శాఖ కల్పిస్తున్న ప్రమాద భీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: మామిడి రాంచందర్ తపాలా శాఖ ఆధ్వర్యంలో ప్రమాద భీమా పథకాలపై అవగాహన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన ఎల్బీనగర్, పెన్ పవర్, నవంబర్ 18: కేంద్ర తపాలా శాఖ కనిపిస్తున్న ప్రమాద బీమా పథకం, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, పిపిఎఫ్ పథకం, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భరత్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎన్టీఆర్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి...