తెలంగాణ జర్నలిస్టు ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తే ఖబడ్దార్

తెలంగాణ జర్నలిస్టు ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తే ఖబడ్దార్ ఉద్యమంలో ఆనాడు కనిపించని వారు.. నేడు ఉద్యమకారులమంటూ చరిత్రను వక్రీకరించడం సిగ్గుచేటు అసలైన ఉద్యమకారుల త్యాగాలను తక్కువ చేసి చూపిస్తే సహించేది లేదు: టీజేఎఫ్ ఎల్బీనగర్, పెన్ పవర్, నవంబర్ 16: ఎల్బీనగర్ లో తెలంగాణ జర్నలిస్టు ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తే ఏమాత్రం సహించేదిలేదని తెలంగాణ జర్నలిస్టు ఉద్యమకారుల ఫోరం (టీజేఎఫ్) తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో ఎల్బీనగర్ జర్నలిస్టులు చేసిన పోరాటాలు, ఎదుర్కొన్న నిర్బంధాలు, ఒత్తిళ్లు,...