దామనపల్లి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన వైసీపీ ఎంపీటీసీ విజేత సాగిన సత్యవతి

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 7:దామనపల్లి పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో తనను గెలిపించిన ఓటర్లకు సాగిన సత్యవతి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ విజయం తన ఒక్కరిదే కాదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఉంచిన నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.తన గెలుపునకు కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పార్టీ పెద్దల ఆశీస్సులతో గ్రామ ప్రజల...