దీపావళి వాల్‌పోస్టర్ ఆవిష్కరణ

  గార్ల, పెన్ పవర్ నవంబర్: 7 దదీపావళి పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మా ఇందిరమ్మ ఇల్లు’ కార్యక్రమానికి సంబంధించిన దీపావళి వాల్‌పోస్టర్‌ను గార్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతి హాతిరాం నాయక్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఇటువంటి ప్రచార కార్యక్రమాలు కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో...