దూకుడు పెంచిన అన్నవరం.. జోరందుకున్న ఎన్నికల ప్రచారం
అండగా మేమున్నామంటూ సర్పంచ్ అభ్యర్థికి భరోసా ఇస్తున్న నాయకులు కాజులూరు, పెన్ పవర్, నవంబర్ 23: కాజులూరు మండల పరిధిలోని గొల్లపాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ హైకోర్టు న్యాయవాది రెడ్డి అన్నవరం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 29న జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. న్యాయవాద వృత్తిలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్...