నషా ముక్త్ భారత్ సందేశంతో సైక్లింగ్ యాత్ర
నషా ముక్త్ భారత్ సందేశంతో సైక్లింగ్ యాత్ర న్యూఢిల్లీలో కాశ్మీర్–కన్యాకుమారి సైక్లింగ్ బృందానికి వెల్ఫేర్ వేవ్స్ ఫౌండేషన్ ఘన స్వాగతం న్యూ ఢిల్లీ, పెన్ పవర్, నవంబర్ 24: హెచ్‌సీజీ 4వ ఎడిషన్ కాశ్మీర్–కన్యాకుమారి సైక్లింగ్ యాత్ర బృందానికి న్యూఢిల్లీలో వెల్ఫేర్ వేవ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. మాదకద్రవ్యాల రహిత భారతదేశం, ఆరోగ్యం, ఫిట్నెస్, జాతీయ ఐక్యతతో పాటు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ సైక్లింగ్ యాత్ర కొనసాగుతోంది. ఇండియన్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని...