నాచారంలో వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ
నాచారంలో వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ శరణుఘోషతో మార్మోగిన గ్రామ వీధులు కాప్రా, పెన్ పవర్, నవంబర్ 23: ఉప్పల్ నియోజకవర్గం నాచారం గ్రామంలో గురుస్వామి మేడల ఓంప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. పవిత్రమైన పడిపూజలో అయ్యప్ప స్వాములు, గురుస్వాములు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని కోరుకున్నారు. అనంతరం అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి గ్రామ...