నాచారం సర్కిల్‌లో పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు

నాచారం సర్కిల్‌లో పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్టేదీ..? నోటీసులకే టౌన్ ప్లానింగ్ పరిమితమా రాఘవేంద్ర నగర్ లో సెట్‌బ్యాక్స్ లేకుండా భారీ బహుళ అంతస్తుల నిర్మాణం దుర్గానగర్ బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణం ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం: పొన్నాల రాజు కాప్రా, పెన్ పవర్ నవంబర్ 22: ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాల వ్యవహారం రోజురోజుకూ చర్చనీయాంశంగా మారుతోంది. భవన నిర్మాణ నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గొల్ల ముత్యాల...