నెహ్రూ నగర్లో నూతనంగా శరత్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ప్రారంభం
నెహ్రూ నగర్లో నూతనంగా శరత్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ప్రారంభం ఆధునిక వైద్య సేవలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం, పెన్ పవర్, నవంబర్ 5: ఖమ్మం నగరంలోని నెహ్రూ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన శరత్ ఆర్థోపెడిక్ హాస్పిటల్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఆధునిక వైద్య సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి...