పెనుమళ్లలో సలాది వెంకటరమణకు పెరుగుతున్న మద్దతు
కత్తెర గుర్తుతో హోరెత్తిన ప్రచారం.. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా హామీలు కాజులూరు, పెన్ పవర్, నవంబర్ 25: కాజులూరు మండల పరిధిలోని పెనుమళ్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సలాది వెంకటరమణ (కత్తెర గుర్తు ✂️) ప్రచారంలో దూకుడు పెంచారు. ఎన్నికల గుర్తు కేటాయింపు అనంతరం తన మద్దతుదారులతో కలిసి గ్రామంలో ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని,...