పేరులో భాగ్యం.. తీరులో దౌర్భాగ్యం

  *అధ్వానంగా పారిశుద్ధ్యం* *మౌలిక వసతులు కరువు* గార్ల, పెన్ పవర్, నవంబర్: 2 పేరులో భాగ్యం ఉన్నా.. తీరులో మాత్రం దౌర్భగ్యంగా ఉంది. గార్ల మండల కేంద్రంలోని స్థానిక బసవతారక్ నగర్ వికలాంగుల కాలనీలో ని ప్రధాన రోడ్డు లు బురదమయంగా మారింది చిన్నపాటి వర్షం వచ్చినా చాలు రోడ్డుపై నడవాలంటే నరకయాత పడుతున్నామని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు డ్రైనేజీ కూడా లేక మురుగునీరు రోడ్డు మీద ప్రవహిస్తుందని దీంతో బయట నుంచి ఇంట్లోకి వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు వాపోయారు దీనికి...