పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: రామ్ ప్రదీప్ మునుగంటి
పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: రామ్ ప్రదీప్ మునుగంటి కాప్రా, పెన్ పవర్, నవంబర్ 22: చిన్నారులను పోలియో మహమ్మారి నుంచి రక్షించి, పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ హెచ్బీ కాలనీ డివిజన్ అధ్యక్షుడు రామ్ ప్రదీప్ మునుగంటి పిలుపునిచ్చారు.ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా హెచ్బీ కాలనీ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ బస్తీ దవాఖానాలో చిన్నారికి ఆయన పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...