ప్రజా సేవలకు గుర్తింపుగా బొజ్జ యాదగిరికి డాక్టరేట్
ప్రజా సేవలకు గుర్తింపుగా బొజ్జ యాదగిరికి డాక్టరేట్ రవీంద్రభారతిలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ప్రదానం కాప్రా, పెన్ పవర్ నవంబర్ 16: దళిత జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, దళిత రత్న అవార్డు గ్రహీత బొజ్జ యాదగిరి అందిస్తున్న ప్రజాసేవలను గుర్తిస్తూ శ్రీ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా బొజ్జ యాదగిరి ఈ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. ఈ...