ఫుట్‌పాత్ మింగేశారు.. రోడ్లను వదల్లేదు

ఫుట్‌పాత్ మింగేశారు.. రోడ్లను వదల్లేదు నాచారం టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ వద్ద యథేచ్ఛగా ఆక్రమణలు ఫుడ్‌కోర్టులతో ట్రాఫిక్ జామ్‌లు తరచూ ప్రమాదాలు అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం.. నెలవారీ మామూళ్ల ఆరోపణలు కాప్రా, పెన్ పవర్, నవంబరు 5: ఉప్పల్ నియోజకవర్గం నాచారం టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ పరిసర ప్రాంతంలో ఫుట్‌పాత్ ఆక్రమణలు నానాటికీ విస్తరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లను కొందరు వ్యాపారులు ఆక్రమించి ఫుడ్‌కోర్టులు, ఇతర వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తుండటంతో ప్రజలకు నడిచే దారి లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన...