బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా జూపల్లి అరుణ్ కుమార్

బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా జూపల్లి అరుణ్ కుమార్ కాప్రా, పెన్ పవర్ నవంబర్ 19: భారతీయ జనతా యువమోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మేడ్చల్ జిల్లాకు చెందిన జూపల్లి అరుణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండె గణేష్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ సంస్థాగత బలోపేతం, విస్తరణకు అంకితభావంతో, నిబద్ధతతో పనిచేయాలని నియామక పత్రంలో సూచించారు. ఈ సందర్భంగా జూపల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అవకాశం...