బీటెక్ చదువుకున్న యువ మహిళగా శలపాక సర్పంచ్ బరిలో పోతుల శ్రీలక్ష్మి
గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం కూటమి నేతలు, గ్రామ పెద్దల మద్దతుతో ముందడుగు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం మౌలిక వసతుల కల్పనకు హామీ కాజులూరు, పెన్ పవర్, నవంబర్ 24: గ్రామాభివృద్ధిపై స్పష్టమైన ఆలోచన.. ప్రజా సమస్యల పరిష్కారంపై పట్టుదల.. ఉన్నత విద్యను అభ్యసించిన మహిళగా గ్రామానికి కొత్త దిశానిర్దేశం చేయాలనే సంకల్పంతో పోతుల శ్రీలక్ష్మి గనిరాజు శలపాక గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. బీటెక్ చదువుకున్న మహిళగా తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆమె, కూటమి అభ్యర్థిగా గ్రామ...