మన్సూరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేత.. ఒకరి అరెస్ట్
మన్సూరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేత.. రూ.1.20 లక్షల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం.. ఒకరి అరెస్టు ఎల్బీనగర్, పెన్ పవర్ నవంబర్ 28: మన్సూరాబాద్ చెరువు కట్ట వద్ద మాదకద్రవ్యాల అక్రమ విక్రయాలపై హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి సుమారు రూ.1.20 లక్షల విలువైన 7.88 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎం.ఏ. రజాక్ ఆదేశాల మేరకు నవంబర్ 27న...