యాదవ మహిళా శక్తి బలోపేతమే లక్ష్యం

యాదవ మహిళా శక్తి బలోపేతమే లక్ష్యం ఆవుల స్వరూప యాదవ్‌కు రాష్ట్ర మహిళా సెక్రటరీగా నియామకం నియామక పత్రం అందజేసిన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బొంతు శ్రీదేవి యాదవ్ కాప్రా, పెన్ పవర్, నవంబర్ 6: అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర మహిళా సెక్రటరీగా ఆవుల స్వరూప యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆమెకు నియామక పత్రాన్ని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బొంతు శ్రీదేవి యాదవ్ అందజేశారు.ఈ సందర్భంగా బొంతు శ్రీదేవి యాదవ్ మాట్లాడుతూ.. మహిళలు కేవలం కుటుంబానికే పరిమితం కాకుండా...