రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
డిసెంబర్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్‌పై కఠిన తనిఖీలు వాహనదారులు 15 రోజుల్లోగా పత్రాలు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి: ఐటీడీఏ పీవో చిట్టపులి నరేంద్ర పడాల్చిం చింతూరు , పెన్ పవర్ నవంబర్ 16: చింతూరు డివిజన్ పరిధిలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, ప్రమాదకర మలుపులు, బ్లాక్ స్పాట్లను సోమవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, చింతూరు సబ్ కలెక్టర్ చిట్టపులి నరేంద్ర పడాల్, ఐఏఎస్ ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ, నేషనల్...