విద్యార్థుల భవిష్యత్తుకు చదువే పునాది

విద్యార్థుల భవిష్యత్తుకు చదువే పునాది తల్లిదండ్రుల సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాప్రా, పెన్ పవర్, నవంబరు 5: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, ఉప్పల్ నియోజకవర్గం మీర్‌పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని తిరుమలనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో ఎమ్మెల్యే బండారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, సమయపాలన అలవర్చుకుని ఉన్నత...