విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక నాచారంలో రేపు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి కాప్రా, పెన్ పవర్, నవంబర్ 11: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్ పి డీసీల్ ) ఆధ్వర్యంలో ఈనెల 13వ తేదీన ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు హబ్సిగూడ ఆపరేషన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కె.శ్రీనివాస్ తెలిపారు. నాచారం 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా బిల్డింగ్‌లో ఉదయం 10:30 గంటల...