వృద్ధులు, అభాగ్యులకు సేవలందించాలి: చెరుకు సుధాకర్
హయత్‌నగర్‌లో దయ ఓల్డ్ ఏజ్ హోమ్, రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభం వృద్ధులు, అభాగ్యులకు సేవలందించాలి: చెరుకు సుధాకర్ ఎల్బీనగర్, పెన్ పవర్, నవంబర్ 1: హైదరాబాద్ హయత్‌నగర్‌లోని జనగామ మానస నేతృత్వంలో రూపుదిద్దుకున్న దయ ఓల్డ్ ఏజ్ హోమ్ మరియు రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు డాక్టర్ చెరుకు సుధాకర్... తెలంగాణ కల్లు గీత పారిశ్రామిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి సేవా...