శలపాకలో జోరందుకున్న భాగ్యలక్ష్మి ప్రచారం
కాజులూరు,పెన్‌పవర్,నవంబర్25ః కాజులూరు మండల పరిధిలోని శలపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్ధిగా టేకుమూడి భాగ్యలక్ష్మి శంకర్ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.మంగళవారం ఎన్నికల గుర్తు రావడంతో ఆమె ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు.శలపాక, మొగలిపాలెం,డేగలపేట గ్రామాల్లో ఇంటింటా విస్తృతంగా పర్యటిస్తూ తన మంచం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను తమదైన శైలిలో అభ్యర్ధిస్తున్నారు.తన నామినేషన్ ప్రక్రియ కూడ పార్టీ జెండాలను పక్కన పెట్టి వినూత్న విధానంలో ఆమె నామినేషన్ వేయడంతో గ్రామంలో మార్పు చోటు చేసుకుంది. అన్నిపార్టీల నాయకులు, ప్రజల మద్దతుతో...