శివతత్వంలోనే జీవిత పరమార్ధం దాగి ఉంది: ముద్దగౌని లక్ష్మీప్రసన్న

శివతత్వంలోనే జీవిత పరమార్ధం దాగి ఉంది: ముద్దగౌని లక్ష్మీప్రసన్న ఎల్బీనగర్, పెన్ పవర్, నవంబర్ 16: శివతత్వంలోనే ప్రతి జీవి జీవిత పరమార్ధం దాగి ఉందని కార్తీక మాసంలో ఆ శివుడు ప్రత్యక్షంగా ప్రజల మధ్యలో ఉంటాడని బి.ఎన్.రెడ్డినగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం సాహెబ్ నగర్ లోని శ్రీ ఉమా సమేత మల్లికార్జునస్వామి దేవస్థానంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలోని శివస్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ...