స్థానిక యువతకు ఉపాధి కల్పనలో పరిశ్రమలు ప్రాధాన్యత ఇవ్వాలి: మంత్రి

చర్లపల్లిలో జయశంకర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం రూ.7 కోట్లతో ఆధునిక క్రీడా, ఆరోగ్య సదుపాయాలు ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరు స్థానిక యువతకు ఉపాధి కల్పనలో పరిశ్రమలు ప్రాధాన్యత ఇవ్వాలి: మంత్రి కాప్రా, పెన్ పవర్, నవంబర్ 6: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ఆధునిక క్రీడా, ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. చర్లపల్లి చర్లపల్లి నోటిఫైడ్ మున్సిపల్ ఇండస్ట్రీయల్ ఏరియాస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఫెజ్ 2లో రూ.7 కోట్ల...