ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా కర్నాటి వజ్రమ్మ వెంకటేశం
ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా కర్నాటి వజ్రమ్మ వెంకటేశం కాప్రా, పెన్ పవర్, నవంబర్ 6: ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ సొసైటీ, న్యూఢిల్లీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నియమితులైన కర్నాటి వజ్రమ్మ వెంకటేశంను నాచారం డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కర్నాటి వజ్రమ్మ వెంకటేశంను శాలువాతో ఘనంగా సత్కరించారు. చేనేత రంగ అభివృద్ధికి, చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని...