శివ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం: ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్

  శివ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం: ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ భవిష్యత్తులో వేలాది మందితో శివ మాలధారణలు ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయంలో సామూహిక మాలధారణ నేటి నుంచి ఆలయ ఆవరణలో నిత్యాన్నదానం ఎల్బీనగర్, పెన్ పవర్, నవంబర్ 10: శివ తత్వాన్ని విశ్వవ్యాప్తంగా తెలియజెప్పేందుకు తమవంతు కృషి చేస్తున్నామని శ్రీ మల్లికార్జున భక్త సమాజం రాష్ట్ర అధ్యక్షులు, సాహెబ్ నగర్ శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి దేవాలయ చైర్మన్ ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా శ్రీ మల్లికార్జున భక్త...